మద్యపానం సేవించి వాహనాలు నడిపిన నలుగురు డ్రైవర్ లుకు 40,000/- రూ జరిమానా విధించిన సింగరాయకొండ కోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ వి. లీలా శ్యామ్ సుందరి గారు టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు.
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు పోలీస్ స్టేషన్ S.I వి. నాగమల్లేశ్వరరావు గారు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోమద్యం సేవించి నడుపుతున్నట్టు నలుగురుని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుని, వాళ్ళ పై కేసులు…