బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు…పొదిలి సి.ఐ రాజేష్ కుమార్ హెచ్చరిక._
పలు ప్రాంతాలలో దాడులు…మద్యంబాబులచే క్లినింగ్… తొలి శుభోదయం న్యూస్ పొదిలి పోలీస్:- పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తు పట్టుబడిన వారిచే ఆప్రాంతాలను వారిచేతే శుభ్రం చేయించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు అపరిశుభ్రవాతవరణం కల్పిస్తున్న వారికి…