సింగరాయకొండలో జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భారీ స్థాయిలో కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. మొత్తం 844 కేసులు విజయవంతంగా పరిష్కారమవడం విశేషం. వీటిలో 24 సివిల్ కేసులు, 148…