అంగన్వాడీల వేతనాలు పెంపుదలకై జూలై 10 జిల్లా కలెక్టరే ట్ ముట్టడిని జయప్రదం చేయండి నోటీస్ అందజేసిన సిఐటియు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అంగన్వాడీల వేతనాలు పెంచాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ,జూలై 10వ తేదీన జరుగు ఒంగోలు కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని బుధవారం నాడు ఉలవపాడు సిడిపిఓ శ్రీమతి మాధవిలత అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఉలవపాడు…