Month: July 2026

CPI జిల్లా స్థాయి శిక్షణా తరగతులు. బి సురేష్ బాబు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- జూలై 11, 12 తేదీలలో కందుకూరులో సిపిఐ జిల్లాస్థాయి కౌన్సిల్ సభ్యులు , ప్రజాసంఘాల ముఖ్య నాయకులకు రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతాయని కందుకూరు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి బి సురేష్ బాబు ప్రకటనలో…

విద్యార్థుల భద్రతే సర్వోన్నత ప్రాధాన్యం… జిల్లావ్యాప్తంగా పాఠశాల బస్సుల ప్రత్యేక తనిఖీలు, డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించి డ్రైవర్లకు భద్రతా సూచనలు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సురక్షిత రవాణా కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.దర్శి, చీమకుర్తి, పసుపుగల్లు, చౌడయ్యపాలెం, ఒంగోలు వన్‌టౌన్, ఒంగోలు తాలూకా, జరుగుమల్లి తదితర పోలీస్ స్టేషన్…

సింగరాయకొండ మండలంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా సింగరాయకొండ మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్…

ప్రజల భద్రతే లక్ష్యం… మహిళల భద్రత, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు మహిళలు, యువత, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాలు…

జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల వద్ద విస్తృత భద్రతా చర్యలు – డ్రోన్ కెమెరాలతో నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- విద్యార్థులు భద్రతతో, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు పోలీసులు చేపట్టారు.జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు సొసైటీ సభ్యులు మరియు యిన్నమూరి సురేష్, కళ్యాణి గార్ల సహకారంతో కొండి…

జూదంపై ఉక్కుపాదం… కొమరోలు మండలంలోని అల్లినగరం పొలాల్లో నిర్వహించిన దాడిలో 9 మంది పట్టివేత – రూ.1,44,900 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొమరోలు పోలీస్ స్టేషన్ పోలీసులు అల్లినగరం గ్రామ శివారులోని పొలాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద…

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10శాతం పెంపుకు ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి హర్షం

సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంపునకు ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల…

బాలికల భద్రతే ప్రధాన లక్ష్యం… బాలలపై నేరాల నివారణ, బాలల దుర్వినియోగం, సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలలపై జరిగే నేరాలు, బాలల దుర్వినియోగం (Child Abuse), సైబర్ మోసాలు, సోషల్…

జరుగుమల్లి మండల కేంద్రములో లో మహానేత వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జరుగుమల్లి మండల కేంద్రంలో ఉన్న డా॥ వై.ఎస్.ఆర్ గారి విగ్రహానికి,పూలమాలలతో , వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘనంగా…