ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలపై పోలీసుల నిఘా… ఆర్థిక నేరాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం, ఏటీఎంల వద్ద జరిగే చోరీలు, మోసాలు మరియు ఇతర నేరాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు…