కనిగిరి అమరావతి గ్రౌండ్ లో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు,53 రోజుల అక్రమ నిర్బంధానికి నిరసనగా నిరసనగా టీడీపీ శ్రేణులతో కలిసి 53 కొవ్వొత్తులు వెలిగించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత వైకాపా ప్రభుత్వం టీడీపీ…