Month: September 2026

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో మార్కాపురం జిల్లా పోలీసుల సమావేశం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- డీజే సౌండ్‌ సిస్టమ్‌ వినియోగంపై నిబంధనలు వివరిస్తూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులకు సూచనలు గణేష్‌ ఉత్సవాలు, విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు డీజే…

వెలిగొండ ప్రాజెక్టు జలాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- వెలిగొండ ప్రాజెక్టు నీటిని కనిగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కనిగిరిలో…

పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా మార్కాపురం జిల్లా పోలీసులు

గ్రామాల్లోనే బస.. ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా ఆరా.. ప్రత్యేక నిఘాతో పటిష్ట భద్రతా చర్యలు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పల్లె నిద్ర” కార్యక్రమం ద్వారా పోలీసులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత…

కొండపి నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు.. నెన్నూరుపాడులో ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి నుంచి ఒంగోలు–నంద్యాల రహదారిలో నెన్నూరుపాడు, గుర్రప్పడియ, మూగచింతల గ్రామాల్లో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లో…

సెప్టెంబర్ 9 అక్రమ నిర్బంధాన్ని జయించి.. నిజం గెలిచింది దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించడం నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు నిర్బంధించిన చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ,…

కొండపి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో అభివృద్ధి…

పబ్లిక్ ని ఇబ్బంది పెడితే నాన్ బెయిల్ బుల్ కేసు — ట్రాన్స్ జెండర్స్ ను హెచ్చరించిన సిఐ షేక్ అన్వర్ భాష

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూర్ టౌన్ లోని ట్రాన్స్ జెండర్స్ తో కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాష కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ ఎవరు కూడా పబ్లిక్…

తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా బుధవారం రాత్రి…. నిజం గెలిచింది కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా బుధవారం రాత్రి…. నిజం గెలిచింది కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే…

చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా కొండపిలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి : చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా కొండపిలో కొవ్వొత్తులు వెలిగించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…