Month: September 2026

విద్యలో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించడమే వీపీఆర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :- వీపీఆర్ స్కూల్‌లో పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అంబటి వైష్ణవి ఉన్నత చదువులకు ఫౌండేషన్ తరఫున అందిస్తున్న సహాయాన్ని కొనసాగిస్తున్నాం.ప్రస్తుతం కోవూరులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్…

గణేష్ మండపాలకు కోరిన వారికి ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ తొలి శుభోదయం న్యూస్ అద్దంకి :- ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చలసాని ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్, కార్యదర్శి శ్రీ వలివర్తి…

జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లో జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లోని విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్…

వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న బుర్రా.

రీజనల్ కోఆర్డినేటర్ చేతుల మీదగా ఐడి కార్డ్ అందుకున్న బుర్రా. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ మరియు పార్టీ క్యాడర్ కు…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు పర్యావరణ అనుకూల వినాయక చవితి పై అవగాహన కార్యక్రమం మరియు పోస్టర్ ప్రజెంటేషన్.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు బుధవారం వినాయక చవితి పర్వదినాన పర్యావరణ అనుకూల వినాయకుడి విగ్రహాలు వాడాలని ముఖ్యంగా వివిధ రకాల విత్తనాలతో తయారుచేసిన వినాయకులను వాడటం…

ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని

జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రతిపాదన పెట్టాలని విజ్ఞప్తి గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- విషయం: ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని ఈరోజు అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఆఫీస్ టేబుల్ వితరణ

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలం పెద్ద నల్లకాల్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.7000 విలువ గల ఆఫీస్ టేబుల్ ను లయన్స్ క్లబ్ సభ్యుడు, గణేష్ ఫర్నిచర్ & ఎలక్ట్రానిక్స్ యజమాని జూలూరి శ్రీకాంత్…

ఆరోగ్య పరీక్షలను పరిశీలించిన ఎంఈవో అబ్దుల్ సత్తార్

తొలి శుభోదయం న్యూస్ కంభం :- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న…

కలనూతల గ్రామం అర్ధవీడు పోలీసుల డ్రోన్‌ నిఘా – అసాంఘిక కార్యకలాపాలపై పకడ్బందీ పర్యవేక్షణ

టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో గ్రామ పరిసరాల్లో విస్తృత నిఘా – ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అర్ధవీడు పోలీసుల ఆధ్వర్యంలో కలనూతల గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ సర్వైలెన్స్‌ నిర్వహించారు. గ్రామంలోని…

ఒంగోలు శివారు ప్రాంతంలోని సమత నగర్ లోని సాగర్ కాలు వద్ద

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముళ్ళపొదలో ఒక రోజు వయసు ఉన్న మగ శిశువును పారవేయటం జరిగినది శిశువు బిగ్గరగా ఏడుస్తూ ఉండటం ఏడుపులు అదే సమయంలో అటుగా వాకింగ్ చేస్తున్న వ్యక్తలు గమనించి వెంటనే విషయాన్ని డయల్ 112 కు…