విధులపట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన సాంఘిక సంక్షేమ వసతి గృహము కొనకనమిట్ల సంక్షేమాధికారిని సస్పెండ్ చేసిన జిల్లాకలెక్టర్: పి.రాజాబాబు
తొలి శుభోదయం ప్రకాశం:- సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం కొనకనమిట్ల లోని విద్యార్ధులు ఆదివారం ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్యభోజనం లేక ఆకలితో విలవిలలాడి చివరకు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన పైన విచారణ జరపవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్…
కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఇంద్రాణి
తొలి శుభోదయం కందుకూరు:- గత వారంలో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త మెడికల్ సూపరింటెండ్‌గా డాక్టర్ ఇంద్రాణి నియమితులైన సందర్భంగామంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన…
ముండ్లమూరులో దొంగతనం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ముండ్లమూరు మండలం సంకరవారిపాలెం గ్రామంలో గునపూడి సురేష్ బాబు ఇంటిలో తాళాలు పగులగొట్టి జరిగిన వెండి భూషణాల దొంగతనం కేసును ముండ్లమూరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ముండ్లమూరు ఎస్ఐ కమలాకర్ గారి ఆధ్వర్యంలో…
నేరాల నిరోధానికి — జిల్లా అంతటా కఠిన వాహన తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలు, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు నిరంతరం…
పాపినేనిపల్లి గ్రామంలో బహిరంగ మద్యం సేవనంపై ప్రత్యేక చర్యలు – ప్రదేశాన్ని శుభ్రపరిచిన అర్ధవీడు పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, అర్ధవీడు పోలీసు స్టేషన్ సిబ్బంది పాపినేనిపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ మద్యం సేవనంపై ప్రత్యేక పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పేరుకుపోయిన మద్యం బాటిళ్లు, గ్లాసులు…
చెడునడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు
నేర ప్రవృత్తిని వీడనాడి సద్భుద్ది, సత్ప్రవర్తనతో మెలగాలని హితవు చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్…
డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ – గంజాయి రవాణా మరియు విక్రయం పై డోన్ పోలీసుల ఉక్కుపాదం
తొలి శుభోదయం:- నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా & విక్రయం పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు…
శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య
తొలి శుభోదయం:- ‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకరు కృతజ్ఞతలు చెబుతూ…
4 తేదీన విద్యాసంస్థల బంద్ ఎస్ఎఫ్ఐ
తొలి శుభోదయం ప్రకాశం:- విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు నిర్వహించనున్న బందుకు సహకరించాలని ముందస్తుగా సింగరాయకొండ మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్కు బందు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది….. నాలుగో తారీఖు సింగరాయకొండ…
ఒంగోలు మాజీ ఎంపీ, ప్రజానాయకుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా పివిఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులో తాగునీటి ఎద్దడి సమయంలో స్వంత నిధులతో ట్యాంకర్లు పంపించి ప్రజలకు నీరు అందించిన సుబ్బరామిరెడ్డి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించారు.సింగరాయకొండ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించిన దార్శనికుడు అని గుర్తుచేశారు.వారి ఆశయాలను…