తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ , ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన తదుపరిఒంగోలు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్ నందు దామచర్ల ఆంజనేయులు గారు,…