శ్రీ చైతన్య టెక్నో లో స్టార్ కిడ్స్ స్పోర్ట్స్ మీట్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక సింగరాయకొండ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు స్టార్ కిడ్స్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర అతిధి గా ఎన్ టి ప్రసాద్…