పోగొట్టుకున్న మొబైల్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితుడికి అప్పగించిన బల్లికురవ పోలీసులు… ప్రజలకు భరోసాగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా పోలీసుల సత్వర సేవలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత…