ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఎద్దుల ప్రదర్శన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగిన ఎద్దుల ప్రదర్శన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.సాంస్కృతిక…