వాహన తనిఖీలతో రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు – ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ – వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో…