గుడ్లూరు టు సెక్టార్ లోని రోళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషకాహారం కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని గుడ్లూరు టు సెక్టార్ లోని రోళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషకాహారం కార్యక్రమం జరగడం అయినది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు, కిషోరి బాలికలు ఇతర తల్లులకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది…