Author: JALAIAH

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బీడీ (BD) టీమ్స్ విస్తృత తనిఖీలు – బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వ్యాపార కేంద్రాల్లో క్షుణ్ణంగా పరిశీలన.. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక చర్యలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రతను పటిష్టం చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులకు చెందిన…

ఇనమనమెళ్లూరులో అక్రమ పేకాట స్థావరంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి – 9 మంది అరెస్ట్, ₹10,190 నగదు స్వాధీనం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు సిబ్బందితో కలిసి…

రూ. 1.20 కోట్లతో పోతకమూరు – పాపిరెడ్డిపాలెం రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు సోమవారం పోతకమూరు – పాపిరెడ్డిపాలెం రహదారి నిర్మాణ పనులకు…

అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త యూనిఫామ్స్ పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ!

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- దర్శి టీడీపీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త యూనిఫామ్స్‌ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో CDPO పరిమళ గారు, సూపర్‌వైజర్ అనురాధ గారు, దర్శి ఏఎంసీ…

టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థినీ విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట.. అర్జీల స్వీకరణలో కలెక్టర్!

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్ఓ శ్రీదేవి, ఆర్డీఓ వెంకట శివరామి రెడ్డి తదితర అధికారులు…

అలగాయపాలెంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలంలోని అలగాయపాలెం గ్రామానికి చెందిన వాయల పుష్ప ఇంటిలో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పూరింటికి నిప్పు అంటుకుంది అని పక్కింటివారు చెప్పడం తో మంటలు ఆర్పారు.విషయం తెలుసుకున్న వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్…

దర్శి అభివృద్ధిలో మరో ముందడుగు!

కూటమి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు పునఃప్రారంభం – డా గొట్టిపాటి లక్ష్మీ తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దర్శి టీడీపీ ఇన్‌చార్జ్…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో డా గొట్టిపాటి లక్ష్మీ!

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ మరియు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనంత…

తాళ్లూరు–మల్కాపురం, లింగాలపాడు–మన్నెపల్లి రహదారుల పనులకు భూమిపూజ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ!

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ₹1.90 కోట్ల నిధులతో చేపట్టనున్న తాళ్లూరు–మల్కాపురం, లింగాలపాడు–మన్నెపల్లి రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం సాయంత్రం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భూమిపూజ చేసి…