కాలినడకన పర్యటిస్తూ….పనులను పరిశీలిస్తూ….కందుకూరు పట్టణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పర్యటన
అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో కందుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం సాయంత్రం పరిశీలించారు.మున్సిపల్ కమిషనర్…