ప్రయాణికుల భద్రతే లక్ష్యం… రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు మరియు ప్రజలు…