మహిళా అభివృద్ధి భద్రత కె సూపర్ నారి యాప్.మోసాలకు తావు లేని భరోసా.
మన డబ్బులు మన లెక్కలు పై అవగాహన ప్రధానం తొలి o న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ మహిళల కు భరోసా భద్రత కల్పించేందుకు అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ ఎపిఎం భాగ్యలక్ష్మి పిలుపు ఇచ్చారు. శుక్రవారం పాత సింగరాయకొండ లక్ష్మీనరసింహ గ్రామైక్య…