రోడ్డు ప్రమాదాల నివారణకు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు… బ్లాక్స్పాట్ల వద్ద కన్వెక్స్ మిర్రర్లు, స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లు మరియు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో…