దోర్నాల ఘాట్ రోడ్డులో ‘దెయ్యాల మలుపు’ వద్ద ప్రమాద నివారణ చర్యలు – ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శ్రీశైలం ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్ ‘దెయ్యాల మలుపు’ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దోర్నాల పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో వైపాలెం సి.ఐ, దోర్నాల పోలీస్ స్టేషన్ సిబ్బంది…