Category: ఆంధ్రప్రదేశ్

గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఎస్ ఎమ్ ఓ కొండపి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పి ఎమ్ ఎస్ ఎమ్ ఏ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు…

నూతనంగా ఏర్పాటు చేసిన నీటి బోరును ప్రారంభించిన డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- గిద్దలూరు మండలం లోని ఓబుళాపురం తండా గ్రామంలో నీటి ఎద్దడితో పశువులకు, తండా వాసులకు నీరు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి గ్రామస్తుల విజ్ఞప్తి…

దళితులు మీద దాడులు సహించం జడ శ్రవణ్ కుమార్”

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా మాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జడ శ్రవణ్ కుమార్ హాజరు అయ్యి దళితుల మీద దాడులు చేస్తే సహించం అని…

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

తొలి శుభోదయం న్యూస్ అర్ధవీడు:- జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఒక నెల- ఒక గ్రామం- నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా గురువారం…

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు కోర్టు గురువారం చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పించింది. గిద్దలూరు కు చెందిన షేక్ అస్మతుని షా వద్దా రాచర్ల మండలానికి చెందిన షేక్ చాంద్…

జూదగాళ్లపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… మద్దిపాడు ఎస్సీ కాలనీలో దాడి, 3 మంది పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో జూదం నిర్వహిస్తున్న…

స్కూల్ బస్సులన్నీ కచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలి… డి. టి. ఓ టి. కె పరంధామ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల స్కూల్ బస్ లన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి.కె. పరంధామ రెడ్డి అన్నారు. ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఆదేశాల మేరకు మే 1 వ…

కందుకూరులో గ్యాస్ కొరత.. నెలరోజులైనా సిలిండర్ అందక ప్రజల అవస్థలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారత్ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ డెలివరీ కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ…

జూదగాళ్లపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… కొండపి అనకర్లపూడి గ్రామంలో దాడి, 5 మంది పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకర్లపూడి గ్రామంలో జూదం నిర్వహిస్తున్న…