ఈ నెల 7న అర్ధవీడు మండలంలో ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనల’ కార్యక్రమం.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం : జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. హాజరుకానున్న జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేస్తూ, వారి…