మత్స్యకార సోదరుల సంక్షేమమే మా ధ్యేయం….
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీ పరిధిలోని అలగాయపాలెం గ్రామంలో జరిగిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడమే మన ప్రభుత్వ లక్ష్యం.మంగళవారం అందించిన లబ్ధి వివరాలు…