Category: ఆంధ్రప్రదేశ్

ఆదాముకు నివాళులర్పిస్తూ….

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య సోదరుడు ఆదాము ఇటీవల చనిపోగా…. కందుకూరులోని ఆదిఆంధ్ర కాలనీలో శనివారం ఆదరణ కూడిక నిర్వహించారు.కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, ఆదాముకు నివాళులర్పించారు. ఆయన…

యువతే దేశ భవిష్యత్తు… మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన…

విద్యుత్ సమస్యల పరీక్షరానికి జనసేన పార్టీ నాయకులు చొరవ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ దేవి శ్రీ ఫుడ్స్ ఎదురు శ్రీనివాస కళ్యణ మండపం నందు విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సు అదుక్షులు గౌరవనీయులు శ్రీ N. విక్టర్ ఇమ్మానియల్ గారు, se గారి అద్వరంలో…

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు… ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక…

నృసింహుడి సేవలో ఎమ్మెల్యే ఇంటూరి

ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని….. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మాలకొండపై అందుతున్న…

ఈవ్ టీజింగ్ నివారణకు డ్రోన్ నిఘా – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణ చర్యల్లో భాగంగా డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.పాఠశాలలు,…

కొండపి మండలం పరిధిలో శనివారం ఒక భారీ బస్సు ప్రమాదం తప్పింది

తొలి శుభోదయం న్యూస్ కొండేపి.:- కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ (ప్రైవేట్ సర్వీస్) బస్సు (నెంబర్: AP39TF 1589) అనకర్లపూడి – మద్దులూరు గ్రామాల మధ్య ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద ఒక ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంది.…

వాహన తనిఖీలు ముమ్మరం – నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలాన్లు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించి, ఈ-చలాన్లు (e-Challans) విధించారు.హెల్మెట్…

ఎస్. టీ లకు మంచి నీళ్లు అందించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- Kvps, వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన సామజిక శంఖారావం లో భాగంగా టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో ఎస్ సీ, ఎస్ టీ కాలనీలలో సర్వే చేయటం జరిగింది.ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ దళిత, గిరిజన…

జిల్లా పోలీస్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,…