శ్రీ హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్రలో
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- బుచ్చిరెడ్డిపాలెం డీఎల్ఎన్ఆర్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించిన శ్రీ హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్రలో పాల్గొని, శోభాయాత్రను ప్రారంభించే అవకాశం లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని…