Category: ఆంధ్రప్రదేశ్

విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు – ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని జీజీహెచ్ (GGH) ఆడిటోరియంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి…

నేరాల నియంత్రణకు మరింత పదునైన కార్యాచరణ… సబ్ డివిజన్ అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన ఒంగోలు డీఎస్పీ గారు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ గారు ఎస్‌డీపీఓ కార్యాలయం, ఒంగోలులో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలో…

యోగా టీచర్ సేవ ను గుర్తించి ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆధ్యాత్మికంగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరివాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ జి…

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై గారిని కలిసి అభినందనలు తెలిపిన నేషనల్ హ్యూమన్ రైట్ యాంటీ క్రైమ్ అండ్ ఆంటీ కరప్షన్ సభ్యులు.

తొలి శుభోదయం న్యూస్ శుభోదయం:- నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్స్ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం…

వలేటివారిపాలెం మండలం సమీరపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఐఏఎస్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం సమీరపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించబడింది.ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పదిమంది అరెస్ట్, రూ.9580/- నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు…

చిన్న వర్షానికే గుడ్లూరు–తెట్టు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వర్షం వస్తే గుడ్లూరు మండలంలో రాళ్లవాగు పరిస్థితి అందరికీ తెలిసిందే. చిన్న వర్షానికే గుడ్లూరు–తెట్టు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. చెమిడిదపాడు–పోట్లూరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఈ సమస్యకు శాశ్వత పరిషారం అందించాలనే సంకల్పంతో…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై డ్రోన్ నిఘా – టంగుటూరు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యం సేవించడం, ఓపెన్ బూజింగ్ జరుగుతున్న…

సాంఘిక సంక్షేమ వసతి గృహాల బాల బాలికలకు మెటీరియల్ పంపిణీ.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి.ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి.సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల బాల బాలికలకు ఆదివారం మెటీరియల్ కిట్స్‌ పంపిణీ…

పెండింగ్‌లో ఉన్న UI కేసుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం – ప్రత్యేక డ్రైవ్‌లో స్వయంగా పాల్గొని కేసుల పురోగతిని సమీక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పెండింగ్‌లో ఉన్న UI (Undetected Investigation) కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక…