మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
అదృశ్య కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగం విధానాలు అనుసరించాలి.జిల్లా ఎస్పీ కేసులలో విచారణ వేగవంతం చేయాలి… నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేసి భాదితులకు న్యాయం చెయ్యాలి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మిస్సింగ్ కేసులపై మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో…