పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… జె.పంగులూరు పోలీస్ స్టేషన్ను సందర్శించి సమీక్ష నిర్వహించిన దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు జె.పంగులూరు పోలీస్ స్టేషన్ను సందర్శించి సిబ్బందితో సమీక్ష సమావేశం…