కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు!
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దాసరి మాల్యాద్రి గారిపై నమోదైన కేసు వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. దాన్ని కులపరమైన అంశంగా చిత్రీకరించి ధర్నాలు చేయడం సమంజసం కాదు.కందుకూరు నియోజకవర్గంలో యాదవ సోదరులు అన్ని పార్టీల్లో ఉన్నారు. టీడీపీలోని యాదవ సోదరులందరూ…