తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం
తొలి శుభోదయం న్యూస్ తిరుమల:- నాడు ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల మంది ఆకలిని తీర్చుతోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఈ ట్రస్టుకు తన మనుమడు…