ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌ల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లోని పది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శానంపూడి గ్రామానికి చెందిన దింటకుర్తి బాలకృష్ణ, తాను పనిచేస్తున్న కార్పొరేట్ కంపెనీ ద్వారా ఉల్లాస్ ట్రస్ట్ సహకారంతో వంద మంది…