Category: ఆంధ్రప్రదేశ్

కుల వివక్ష పై సామాజిక శంఖారావం. జయప్రదం చేయండి.

మార్కాపురం జిల్లా రైతు సంఘం నాయకులు డి సోమయ్య. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- గిద్దలూరు యుటిఎఫ్ కార్యాలయం నందు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కుల వివక్ష పైసామాజికశంఖారావంసమావేశం జరిగింది. ఈ సమావేశం కుడప్పుకళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి వై సింగరయ్య…

గిద్దలూరు అర్బన్ పరిధిలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు గిద్దలూరు అర్బన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్లు 198, 201 మరియు 202లను సందర్శించి, ప్రస్తుతం జరుగుతున్న Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ…

178 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కమ్యూనిస్టు చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది

సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- 178 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కమ్యూనిస్టు చరిత్ర సువర్ణ ఆకారాలతో లిఖించబడిందని ఎం.వెంకయ్య అన్నారు. గత రెండు రోజులు నుండి కందుకూరు పట్టణంలోని స్వర్ణ ప్యాలెస్ లో…

గిద్దలూరులో మార్కాపురం జిల్లా కరాటే ఛాంపియన్‌షిప్ ఎంపికలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మార్కాపురం జిల్లా కరాటే ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన క్రీడాకారుల ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కరాటే విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి ఎంపికలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి…

కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు– త్రుటీ లో తప్పిన పెను ప్రమాదం

తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- కామేపల్లి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కరెంటు స్తంభానికి ఢీకొట్టిన కారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.AP40LD7911 బ్రీజా కారు లో శ్రీ కామేపల్లి పోలేరమ్మ తల్లి అమ్మవారి దర్శనార్థం…

వెంగముక్కలపాలెం గ్రామంలో కోతముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- వెంగముక్కలపాలెం గ్రామంలో కోతముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 7 మంది పట్టివేత, వారి వద్ద నుండినగదు RS 1460/- 7 ఫోన్లు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్…

శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్, కొండపి వారి ఆధ్వర్యంలో “ఉచిత మెడికల్ క్యాంప్” లో పాల్గొన్న… ఆదిమూలపు సురేష్ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- కొండపి మండల కేంద్రం, కుమ్మరిపాలెంలో శ్రీ లక్ష్మి నరసింహ ట్రస్ట్, కొండపి వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులచే “ఉచిత మెడికల్ క్యాంప్” నిర్వహించగా పార్టీ నాయకులతో కలసి పాల్గొని ప్రారంభించిన…మాజీ మంత్రివర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్…

గ్రామ దేవత “అంకమ్మ తల్లి” అమ్మ వారి దేవస్థానం పొంగళ్ళు పూజ లో పార్టీ నాయకులతో కలసి పాల్గొన్న ఆదిమూలపు సురేష్మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి మండలం, కట్టుబడిపాలెం గ్రామం నందు నూతనంగా గ్రామదేవత అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం నిర్మించి భక్తి శ్రద్ధలతో వేలాదిమంది భక్తులు పొంగళ్ళు, పూజలు జరుపుకుంటూ… స్థానిక గ్రామ నాయకులు ఆహ్వానించగా పార్టీ శ్రేణులతో కలిసి…

కోడిపందేలపై పోలీసుల దాడి – 6 మంది పట్టివేత, రూ.20,860 నగదు, 2 కోళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు పోతయ్యగారి పట్టపుపాలెం శివారులో నిర్వహించిన కోడిపందేలపై ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో 6 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి…

సేవకు అంతర్జాతీయ గుర్తింపు.. మానవతా సేవలకు న్యూ లైఫ్ అంకితం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పాకల రోడ్డులోని న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవలో విశిష్ట కృషి చేసి వరల్డ్ బుక్…