సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణించిన ప్రకాశం జిల్లా క్రీడాకారులు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- బెంగళూరులో జరిగిన సౌత్ India పవరలిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025-26 లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి కంస్య పతకాలు సాధించడం గర్వకారణం.విజేతలు యం. కావ్య: 57 కేజీల విభాగంలో కంస్య పథకం.…