google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరు స్వచ్ఛ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యంమున్సిపల్ కమిషనర్ కె అనూష

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీని ఓడిఎఫ్ ప్లేస్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని. 2025-26 సవత్సరం లో కందుకూరు మున్సిపాలిటీ స్వచ్ఛ కందుకూరు గా మెరుగుపరిచ్చేందుకు పట్టణ పరిధిలోని ఎక్కడైనా…

నేరాల నియంత్రణపై దర్శి డీఎస్పీ గారి సమీక్ష – అద్దంకిలో పోలీసు అధికారులతో కీలక క్రైమ్ మీటింగ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు దర్శి డీఎస్పీ గారి ఆధ్వర్యంలో అద్దంకిలో కీలక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సంతమాగులూరు సర్కిల్, అద్దంకి…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీపతి ప్రకాశం అన్నారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం…

మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

తెలుగు జాతి ఆత్మగౌరవం, తెగువకు చిరస్మరణీయ ప్రతీకగా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి పోరాటం: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గి పిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు…

రెమెడియల్ తరగతులతో ఉత్తమ ఫలితాలు: కంభం ఎంఈవో

పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులకు ఎంఈవో భరోసా తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలం: పరీక్షల్లో ఫెయిల్ ఐన విద్యార్థులు నిరుత్సాహపడకుండా, తిరిగి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం స్థానిక…

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం 95.95.99 లక్ష్యం ను జిల్లా డిసెంబర్ ఒక్కటవ2026 లొపు చేరుకోవాలి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ఈ లక్ష్యం చేరుకోవాలి అంటే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, సంస్థలు క్షేత్రస్థాయి వరకు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రకాశం నెల్లూరు మార్కాపురం జిల్లా ల హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన సమీకృత వ్యూహం (దిశా…

నేరాల నియంత్రణకు ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన వాహన తనిఖీలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వెహికల్ చెకింగ్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రధమ వార్షికోత్సవంలో పాల్గొన్న కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ కె. మన్మధరావు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు హాజరయ్యారు.సభలో…

మహానాడు కార్యక్రమానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గంలో మే 27,28,29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సంవత్సరం మహానాడు ను…

TDP కార్యాలయం భూమిపూజలో పాల్గొన్న MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- తెలుగుదేశం పార్టీ, ఒంగోలు పార్లమెంట్ కార్యాలయానికి నూతనభవనాన్ని…. ఒంగోలు ఓల్డ్ బైపాస్ పక్కన భాగ్యనగర్ లో నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ…