ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు…