google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పెద చెర్లోపల్లి మండలం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు”

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పిలుపుమేరకు, వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి…

పెండింగ్ యూఐ కేసుల త్వరిత పరిష్కారమే లక్ష్యం… అద్దంకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేసుల సమీక్ష నిర్వహించిన దర్శి డీఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పెండింగ్‌లో ఉన్న UI (Undetected/Under Investigation) కేసుల త్వరిత పరిష్కారం మరియు కేసుల ఛేదన శాతాన్ని పెంచడమే లక్ష్యంగా దర్శి డీఎస్పీ గారు అద్దంకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్…

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) 36వ విడత కింద నియోజకవర్గానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ. 25,64,642 విలువైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు నియోజకవర్గంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) 36వ విడత కింద…

‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌తో నేరాలపై డిజిటల్ నిఘా… కందుకూరు పట్టణ శివారులో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించిన పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌లో భాగంగా కందుకూరు సీఐ గారు, కందుకూరు టౌన్ ఎస్సై గారు కలిసి కందుకూరు పట్టణ శివారు…

దొంగ ఓట్లకు చెక్ పెట్టడమే లక్ష్యం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- దొంగ ఓట్లకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కార్యక్రమంపై కోవూరు మండల TDP కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించాం. కోవూరు నియోజకవర్గంలోని 324…

రాత్రి వేళల్లో ప్రమాదాలకు చెక్… ‘Face Wash & Go’ కార్యక్రమంతో డ్రైవర్లలో చైతన్యం కల్పిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- రాత్రి సమయంలో నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ‘Face Wash & Go’ పేరుతో వినూత్న రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా…

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మాజీ మంత్రివర్యులు పిఎసి సభ్యులు కొండపి నియోజకవర్గం ఇన్‌చార్జ్…

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వినతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు విజయవాడలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెంనాయుడు గారిని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాను. కందుకూరు ప్రాంత పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి…

మాజీమంత్రి శిద్దాను ఆహ్వానించిన ప్రకాశం జిల్లా ఐవిఎఫ్ టీం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలు, ఈనెల 7వ తేదీ ఆదివారం కందుకూరు పట్టణంలో శ్రీ కోదండ రామ కళ్యాణ మండపం నందు జరిగే ప్రకాశం జిల్లా ఐవిఎఫ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు శ్రీ శిద్దా…

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా గిద్దలూరు లో డ్రైనేజీ కాలువల శుభ్రత!

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ రమణబాబు సిబ్బంది సహకారంతో తొలగింపజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు చెత్తాచెదారాన్ని…

You missed