google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందిద్దాం

– సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎంఎస్‌సీడీ పరికరంతో వేలిముద్రల ధృవీకరణ… నేరస్తుల గుర్తింపుకు ప్రకాశం జిల్లా పోలీసుల సాంకేతిక వినియోగం

తొలి శుబోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక ఎంఎస్‌సీడీ (MSCD) పరికరాన్ని వినియోగిస్తూ వేలిముద్రల ధృవీకరణ చేపడుతున్నారు.ప్రత్యేక తనిఖీలు, కార్డన్…

జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు మండలం బాపూజీ కాలనీ నందు బిపిసి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ &…

నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందటం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం వద్ద నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

అభివృద్ధి , సంక్షేమమే ఎమ్మెల్యే ఇంటూరి ధ్యేయం – పువ్వాడి మౌనిక

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి బుర్రాకు లేదు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు , పేదలకు సంక్షేమ…

నీటికుంటలోకిదిగినలుగురుచిన్నారులు_మృతి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు దగ్గరలోని నీటి కుంట వద్దకు ఈతకు వెళ్లి నీటిలో ఊపిరాడక చిన్నారులు మృతి చెందారు.…

ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

కొండపి నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొండపి నియోజకవర్గ స్థాయి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.…

సింగరాయకొండ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..

కంటైనర్ వాహనం ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడిక్కడే మృతి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై, వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందుకూరులో జరిగిన ఒక…

నరసింహ స్వామి వారి హుండీ ఆదాయం 8.5 లక్షలు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి క్షేత్రం లో ఆలయాల లో…

ఒక క్లిక్‌తో పోలీస్ సహాయం… మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు, బాలికలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తక్షణ పోలీస్ సహాయం పొందేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్‌పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రతను…

You missed