google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

కందుకూరు డిప్యూటీ డిఈఓగా బాధ్యతలు స్వీకరించిన టీ . రవి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు డిప్యూటీ డిఈఓగా బాధ్యతలు స్వీకరించిన T. రవి …. బుధవారం కందుకూరులో MLA ఇంటూరి నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈయన ప్రస్తుతం నాగులుప్పలపాడు ఎంఈఓ గా…

జూదంపై రాచర్ల పోలీసుల దాడి… ముగ్గురు పట్టివేత, నగదు, మొబైల్ ఫోన్ల స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా రాచర్ల పోలీసులు రాచర్ల ఫారం గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ…

కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే అధ్యక్షతన జామ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం

సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ అమరావతి :- కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే అధ్యక్షతన జామ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల వరుస దాడులు… 9 మంది పట్టివేత, నగదు, మొబైల్ ఫోన్ల స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 9 మంది జూదరులను పట్టుకుని నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.టంగుటూరు పోలీస్ స్టేషన్…

వంట నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా కంభం:- స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, మండలంలోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, సహాయకులకు బుధవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని, వంటల పోటీలను నిర్వహించారు. టాటా ట్రస్టు సహకారంతో విజయవాహిని చారిటబుల్…

విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్న ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమమే మా ప్రాధాన్యత : ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

జిల్లాల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్లచే స్క్రీనింగ్, పలు వైద్య పరీక్షలు నిర్వహణ. ఆరోగ్యమే మహాభాగ్యం… అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ పోలీసులు ఆరోగ్యంగా, ఫిట్ నెస్ తో ఉంటనే కుటుంబం, సమాజం…

సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యం… మహిళల భద్రత, సైబర్ నేరాలు, గంజాయి, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా వేదికలు మరియు వివిధ సంఘాల…

విద్యుత్ సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యేకకృషి

మంత్రి గొట్టిపాటి, CMD పుల్లారెడ్డి గార్లతో చర్చలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ముందడుగు వేస్తున్నారు.విద్యుత్ శాఖ…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన.. ‘ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం’ పోస్టర్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని డాక్టర్ ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన హెచ్.ఎం.పాడు ఎస్సై రాజ్‌కుమార్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా హెచ్.ఎం.పాడు గ్రామ సమీపంలోని కనిగిరి–వేములపాడు రహదారిపై హఠాత్తుగా వీచిన బలమైన గాలుల కారణంగా ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న…

You missed