ట్రాన్స్ ఎస్ ఇ బాధ్యతలు స్వీకరించిన కరీం.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- ఏపి సిపిడిసిఎల్ మార్కాపురం జిల్లాకు తొలి ట్రాన్స్ కో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎస్ ఇ) గా ఎస్ ఏ కరీం బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కరీం కు ఇఇ నాగేశ్వర…