సింగరాయకొండ భాష్యం స్కూల్లో ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ముందస్తు వినాయక చవితి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పూలు, మామిడాకులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు శోభాయమానంగా…