కంభంపాడు గ్రామంలో జూదంపై పోలీసుల దాడి – 4 మంది అదుపులోకి, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పెద్దరావీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంభంపాడు గ్రామం పంట పొలాల్లో జూదం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో జూదంలో పాల్గొంటున్న 4 మందిని…