బింగినపల్లి చెరువు నీటి సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు రొయ్యలు చెరువుల యజమానులతో సమావేశం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బింగినపల్లి పంచాయతీ పరిధిలో రొయ్యల చెరువు ఊట సాగునీటి చెరువుకు రాకుండా నిరోధించేందుకు మంగళవారం బింగినపల్లి చెరువు నీటి సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు రొయ్యలు చెరువుల యజమానులతో సమావేశం జరిగింది రొయ్యల చెరువులు…