Author: JALAIAH

ఈ నెల 9న కొండేపి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

నర్సింగోలులో 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో పాస్‌పుస్తకాలు అందజేత తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన కొండేపి…

సాయినగర్, గుర్రాల కాలనీల్లో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణ తనిఖీలు, ప్రజలతో అవగాహన సమావేశాలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా – శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రజలకు పోలీసుల సూచనలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రాబోయే…

నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ప్రజలపై పడకుండా, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ప్రజలపై పడకుండా, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా కందుకూరు రైతు బజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కే అందించే అమ్మకం…

కందుకూరులో గర్జించిన మందకృష్ణ మాదిగ –

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సింగరాయకొండలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి తౌషిక్ మరియు అతని తల్లి మౌలాభి మృతులకు కారణమైన వ్యక్తులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మౌలాభి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన…

చంద్రశేఖర్ గుప్తా ను అభినందించిన డిఎస్పి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ మధ్య వెలువడిన నీట్ పిజీ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 509 సాధించిన ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు గారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్…

ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో రూ.5.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో మొత్తం…

అక్రమ కేసులు, ఎన్నికల్లో అధికార దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.వైఎస్ఆర్‌సీపీ నాయకులతో…

4 కోట్లతో… 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

లింగసముద్రం మండలంలో సందడిగా కార్యక్రమాలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- జగన్ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలే. ఒక్క తట్ట కూడా మట్టి వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రోడ్లకు మోక్షం కలిగింది. పల్లె పండుగ 1,2, పీఎంజిఎస్ వై,…

పొన్నలూరు SI గారిని కలిసిన జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు :- ప్రకాశం జిల్లా పొన్నలూరు SI గా విధులు నిర్వహిస్తున్న పాలూరు సత్యనారాయణ గారు బదిలీ అవుతున్న సందర్భంగా ఈరోజు పొన్నలూరు పోలీస్ స్టేషన్ లో SI గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి…

35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు కందుకూరులో అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఎల్ నినో ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో…. వాటిని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర 60-65 రూపాయల వరకు ఉండగా……