Author: JALAIAH

ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో రూ.5.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో మొత్తం…

అక్రమ కేసులు, ఎన్నికల్లో అధికార దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.వైఎస్ఆర్‌సీపీ నాయకులతో…

4 కోట్లతో… 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

లింగసముద్రం మండలంలో సందడిగా కార్యక్రమాలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- జగన్ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలే. ఒక్క తట్ట కూడా మట్టి వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రోడ్లకు మోక్షం కలిగింది. పల్లె పండుగ 1,2, పీఎంజిఎస్ వై,…

పొన్నలూరు SI గారిని కలిసిన జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు :- ప్రకాశం జిల్లా పొన్నలూరు SI గా విధులు నిర్వహిస్తున్న పాలూరు సత్యనారాయణ గారు బదిలీ అవుతున్న సందర్భంగా ఈరోజు పొన్నలూరు పోలీస్ స్టేషన్ లో SI గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి…

35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు కందుకూరులో అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఎల్ నినో ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో…. వాటిని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర 60-65 రూపాయల వరకు ఉండగా……

అద్దంకి పట్టణంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్గుర్రాల కాలనీలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన అద్దంకి పోలీసులు – అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో అద్దంకి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలోని అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లు, వ్యక్తులు మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి,…

సిపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె. ఈశ్వరయ్య గారిని పరామర్శించిన జూపూడి ప్రభాకర రావు

తొలి శుభోదయం న్యూస్:- సిపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె. ఈశ్వరయ్య గారికి గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి…

ప్రాణదాతలుగా నిలిచిన యువత.. 55 మందితో కలాం ట్రస్ట్ మెగా రక్తదాన శిబిరం!

రక్తదానం మానవత్వానికి ప్రతీక: కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 మంది యువకుల రక్తదానం పిలుపునిచ్చిన కలాం ట్రస్ట్.. కదంతొక్కిన కావలి యువత! రక్తదానం మానవత్వానికి ప్రతీక: కలాం ట్రస్ట్ అధ్యక్షుడు పేరూరి వెంకట సాయితేజ ఘనంగా మెగా రక్తదాన శిబిరం.. 55…

డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం – విద్యార్థులతో మమేకమైన కొండపి పోలీసులు

మహిళలు, బాలికల భద్రతకు పోలీసులే అండ – అప్రమత్తత, అవగాహనతోనే సురక్షిత సమాజం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులాన్ని కొండపి సీఐ గారు మరియు ఎస్‌ఐ గారు…

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ తిరుపతి :- తిరుపతిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ఆదివారం నాడు ఆ శాఖల మంత్రి డా. డోలా శ్రీ…