Author: JALAIAH

చెర్లపాలెం గ్రామంలో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) – అనంతరం అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గుడ్లూరు సీఐ గారు మరియు గుడ్లూరు, లింగసముద్రం, వి.వి.పాలెం సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లపాలెం…

సింగరాయకొండలో మోరుబోయిన మాలకొండయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి

మాజీ ఎమ్మెల్యే సేవలను స్మరించుకోవాలి: వివిధ వర్గాల ప్రజలు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: సింగరాయకొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మోరుబోయిన మాలకొండయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు కోరారు. ఆదివారం సింగరాయకొండలోని సరస్వతి…

శ్రీనగర్ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ప్రకాశం జిల్లా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది కాలనీలోని…

స్థానిక సంస్థల ఎన్నికల ను మరిపించిన పాకల విద్యా కమిటి ఎన్నిక.

ప్రశాంతంగా విద్యా కమిటి ఎన్నిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలల నిర్వహణ పై ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సంకల్పించిన విద్యా కమిటీల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను…

అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం

ఒకరిపై 6A కేసు నమోదు చేసిన అధికారులు తొలి శుభోదయం న్యూస్ ​చిలకలూరిపేట:- చిలకలూరిపేట పట్టణ పరిధిలోని బోసు రోడ్డు, ఎరువుల గోడౌన్ వెనుక భాగంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.​శనివారం (03.10.2026)…

కక్ష సాధింపు కాదు.. అభివృద్ధి, ఉపాధి, సుపరిపాలనే మా లక్ష్యం!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మాపై అక్రమ కేసులు పెడుతున్నామని సోషల్ మీడియాలో, ప్రెస్‌మీట్లలో చేస్తున్న ఆరోపణలకు స్పష్టంగా సమాధానం చెబుతున్నాం.గత రెండేళ్ల మూడు నెలల్లో ఏ కార్యకర్తపైనా, ఏ వైసీపీ నాయకుడిపైనా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించలేదు. అక్రమ కేసులు…

ఎన్టీఆర్ కళాపరిషత్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2026 కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు ఎన్టీఆర్ కళాపరిషత్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, కలెక్టర్ పి. రాజా బాబు గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తో కలిసి పాల్గొన్నాను.పచ్చదనం, పరిశుభ్రత,…

కమిషనర్ రమణబాబును అభినందించిన కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈవీ. రమణబాబును జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా అభినందించారు.స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ మున్సిపాలిటీ–2026 రాష్ట్రస్థాయి అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపిక కావడంపై కలెక్టర్ ప్రశంసించారు. పారిశుద్ధ్యం, డోర్…

టైక్వాండో లొ శ్రీ గాయత్రి విద్యార్థుల జయకేతనం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు స్థానిక ఇస్లాంపేట షాదీఖానాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది గోల్డ్ మెడల్ సాధించగా అందులో శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా…

తాటాకులపాలెం గ్రామం, కొండపి ఎనిమిరెడ్డి పిచ్చి రెడ్డి గారి మృతికి సంతాపం తెలియజేసి నివాళులర్పించిన మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ కొండపి:- కొండపి మండలం, తాటాకులపాలెం గ్రామం నందు… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎనిమిరెడ్డి ఓబుల్ రెడ్డి గారి తండ్రి గారైన… శ్రీ ఎనిమిరెడ్డి పిచ్చి రెడ్డి గారు నిన్న…