ఆర్ఆర్ పాలెం పంచాయతీ గొల్లపాలెం గ్రామానికి చెందిన 14 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలెం పంచాయతీ గొల్లపాలెం గ్రామానికి చెందిన 14 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.కందుకూరు…