దర్శి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్… ప్రజల సమస్యలపై తక్షణ స్పందన!
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రజలు అందించిన అర్జీలను…