ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం…